వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు, కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసు లేదా రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.తనిఖీల్లో మండల రెవెన్యూ శాఖ ఆర్ఐ బాపు రెడ్డి జీపీఓ కిషన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

