వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో గురువారం తహశీల్దార్ మారుపాక సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో భూ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
గ్రామంలోని ప్రతి భూమిని సర్వే చేసి నూతన రికార్డులు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సర్వేతో రెవెన్యూ చట్టాల్లో అనేక సంస్కరణలు తీసుకురావచ్చని తెలిపారు. సర్పంచ్ రాధిక కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

