వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలోని నాగావ్ జిల్లా CRPF శిబిరంలో కాల్పుల ఘటన జరిగింది. ఓ ASI తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో జవాను గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
34వ బెటాలియన్ శిబిరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులను విష్ణు ప్రసాద్ బాఘేల్, రామనవాల్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు, CRPF అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
