వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంపల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఉల్లాస్–నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు వయోజన విద్య పరీక్ష నిర్వహించారు.
పలువురు మహిళలు ఉత్సాహంగా పరీక్షకు హాజరై తమ విద్యా నైపుణ్యాలను ప్రదర్శించారు. వయోజనుల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, నవభారతి, గుర్రాల వనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

