Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంచర్ల నిర్వాసితులకు రేపు సరుకుల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:02 PM మార్కాపురంGeneral
గుండంచర్ల నిర్వాసితులకు రేపు సరుకుల పంపిణీ - Udayam
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండంచర్ల నిర్వాసితులకు సెప్టెంబర్ 19న నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గుండంచర్ల నిర్వాసితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...