వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలం గుండ్లపల్లి టీడీపీ సీనియర్ నేత కోలుముల జానుకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా డాక్టర్ కోడెల శివరాం సహకరించారు. కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడమే కోడెల కుటుంబం నైజమని పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఆపద సమయంలో తోడుగా నిలిచినందుకు కోలుముల జాను, ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ కోడెల శివరాంకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

