Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 10:57 PM నిజామాబాద్General
గుండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని గుండ్ల చెరువు వద్ద అధికారులు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు . సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ , ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజులు ఏర్పాట్లపై సమీక్షించారు నిమజ్జన ఘాట్ల వద్ద , బారికేడ్లు, విద్యుత్, లైటింగ్ , పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని సూచించార . భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు

Comments

G
Loading comments...