వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. కాకినాడ నుంచి విశాఖ వెళ్తున్న బస్సును నొప్పి వస్తున్నా పక్కకు ఆపారు.
ప్రయాణికులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
Comments
Loading comments...

