వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతున్నా కుక్కునూరు మండలం దాచారం గుండేటి వాగు వద్ద వంతెన ఇంకా బయటపడలేదు. దీంతో నాలుగు రోజులుగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నల్లకుంట రహదారి మీదుగా సుమారు 12 కి.మీ. ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు.
మరోవైపు వరద నీటితో రైతుల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

