Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో తుపాకుల కలకలం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 29, 2026 8:24 AM కరీంనగర్General
ఉమ్మడి జిల్లాలో తుపాకుల కలకలం - Udayam
ఉమ్మడి జిల్లాలో అక్రమ తుపాకుల వ్యవహారం కలకలం రేపుతోంది. దోపిడీలు, ఆధిపత్యం కోసం కొందరు ఆయుధాలను సమకూర్చుకుంటుండగా పోలీసులు ఇటీవల నాలుగు తుపాకులు, ఏయిర్‌ గన్‌, మ్యాగజైన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక నుంచి అక్రమ ఆయుధాలు వస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నాటు తుపాకులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...