Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లూలూ మాల్‌లో తుపాకీ కలకలం

ధీరజ్ రెడ్డి Jul 14, 2026 11:08 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
లూలూ మాల్‌లో తుపాకీ కలకలం - Udayam Digital
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రముఖ లూలూ మాల్ పార్కింగ్ స్థలంలో గన్ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. అక్కడ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను ఆపేందుకు వెళ్లిన పోలీసులకు, ఒక వ్యక్తి జేబులో తుపాకీ కనిపించింది. పోలీసులు ఆ లైసెన్స్డ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మాల్‌లోకి తుపాకీని అనుమతించిన భద్రతా లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు లూలూ మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...