Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్ములూరు-పాలకొల్లు రహదారిపై భారీ గుంత

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:20 AM పశ్చిమగోదావరి General
గుమ్ములూరు-పాలకొల్లు రహదారిపై భారీ గుంత - Udayam
పోడూరు మండలం గుమ్ములూరు-పాలకొల్లు ప్రధాన రహదారిలో పెట్రోల్‌ బంక్‌ సమీపంలో భారీ గుంత ఏర్పడింది. చిన్నపాటి వర్షానికే నీరు చేరి చెరువులా మారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...