వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం పార్టీ కేడర్ సమావేశం నిర్వహించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణపై పార్టీ నాయకులతో చర్చించారు.
Comments
Loading comments...

