వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మగట్టలో బుధవారం సాయంత్రం 4 గంటలకు టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ కాలవ సన్నన్న తెలిపారు. సమావేశం అనంతరం ‘నిజం గెలిచింది’ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
యూనిట్, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, బీఎల్‌ఏలు, గ్రామ కమిటీ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

