Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మగట్ట మండలంలో తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:32 PM అనంతపురంGeneral
గుమ్మగట్ట మండలంలో తాగునీటి కష్టాలు - Udayam
పండుగ వేళ గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం, గోనబావి తదితర గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరామిరెడ్డి పథకం ద్వారా నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో దూర ప్రాంతాల్లోని తోటలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ఆదుకుంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...