వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడిదల మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు మున్సిపల్ ఛైర్మన్ కుమార్‌గౌడ్ బహుమతులు అందజేసి అభినందించారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

