Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలదొడ్డి హైవే ప్రమాదంలో బైక్‌దారుడి మృతి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 1:49 PM పశ్చిమగోదావరి General
గుమ్మలదొడ్డి హైవే ప్రమాదంలో బైక్‌దారుడి మృతి - Udayam
గోకవరం మండలం గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో రంపఎర్రంపాలయానికి చెందిన కాళ్ల వీరవెంకట సత్యనారాయణ మృతి చెందారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...