వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్లపేట అంగన్‌వాడీ కేంద్రం–2లో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ , వార్డు మెంబర్స్ , పంచాయతీ కార్యదర్శి , కారోబర్ , అంగన్‌వాడీ టీచర్లు , ఆశా వర్కర్ , తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

