Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలనచిత్ర అవార్డులపై పరేష్ రావల్ కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:10 PM జాతీయంవినోదం
చలనచిత్ర అవార్డులపై పరేష్ రావల్ కామెంట్స్ - Udayam
జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను గుజరాత్‌లో నిర్వహించడంపై వస్తున్న విమర్శలను నటుడు పరేష్ రావల్ తప్పుబట్టారు. గుజరాత్ కూడా దేశంలో భాగమేనని, ప్రతి కార్యక్రమం ఒక్క ఢిల్లీలోనే జరగాల్సిన అవసరం లేదన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక సెప్టెంబర్ 22న కేవాడియాలో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...