వార్తలకు తిరిగి వెళ్లండి

‘డీసీ’ భారీ విజయంతో నిర్మాత కళానిధి మారన్ అరుణ్ మాథేశ్వరన్, లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌కు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. అయితే హీరోయిన్ వామికా గబ్బికి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
చిత్ర విజయంలో వామికా పాత్ర కూడా కీలకమని, ఆమెకు కూడా గుర్తింపు ఇవ్వాలని నెటిజన్లు కోరారు. “వామికా కూడా బీఎండబ్ల్యూ కారుకు అర్హురాలు” అంటూ పలువురు కామెంట్ చేశారు.
Comments
Loading comments...

