Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనిస్‌లో ‘నాజా’కు రికార్డు స్పందన

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:47 PM జాతీయంవినోదం
వెనిస్‌లో ‘నాజా’కు రికార్డు స్పందన - Udayam
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘నాజా’ డాక్యుమెంటరీ 24.5 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. దీంతో ఫెస్టివల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ చప్పట్ల రికార్డు నమోదైంది. ‘నో అదర్ ల్యాండ్’ దర్శకులు యూవల్ అబ్రహమ్, రాచెల్ జోర్ రూపొందించిన ఈ చిత్రం గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై రూపొందింది. ఆస్కార్ విజేత జొనాథన్ గ్లేజర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

Comments

G
Loading comments...