Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హైవాన్’లో అక్షయ్‌ కుమార్‌కు ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:29 PM జాతీయంవినోదం
'హైవాన్’లో అక్షయ్‌ కుమార్‌కు ప్రశంసలు - Udayam
18 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన ‘హైవాన్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా విలన్‌గా అక్షయ్‌ నటన అదరగొట్టిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సైఫ్‌ నటన కూడా ఆకట్టుకుందని, ఇద్దరి మధ్య ఫేస్‌ఆఫ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. బలమైన బీజీఎం, ఫస్ట్ హాఫ్‌పై కూడా ప్రశంసలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...