వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసినట్లు సినీవర్గాలు తెలిపాయి. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.339.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినా, బడ్జెట్‌లో 60 శాతం కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి.
16వ రోజు భారత్‌లో రూ.39 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తెలిపాయి. దీంతో సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు సినీవర్గాల అంచనా.
Comments
Loading comments...

