వార్తలకు తిరిగి వెళ్లండి

‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ విజయాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం మరో సవాల్‌ను ఎదుర్కొంటున్నాడు. ‘కాంత’, ‘ఐయామ్ గేమ్’ చిత్రాలకు ఆశించిన స్పందన రాలేదు.
డిసెంబర్‌లో ‘శ్రీ శ్రీ’ విడుదల కానుందని సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో దుల్కర్ మరోసారి టాలీవుడ్‌లో హిట్ కొడతాడా అనే ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

