Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నిఫర్ లారెన్స్ తొలి పోస్ట్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 4:12 PM జాతీయంవినోదం
ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నిఫర్ లారెన్స్ తొలి పోస్ట్ - Udayam
నటి జెన్నిఫర్ లారెన్స్ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. తనపై ఎవరైనా నెగెటివ్ కామెంట్ చేస్తే వెంటనే అకౌంట్‌ నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. ప్రతికూల వ్యాఖ్యలు తనను ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఇప్పటికే ఆమెకు 37 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. తన పిల్లలకు సంబంధించి ప్రతికూల, దూకుడు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇన్‌స్టా స్టోరీలో కోరారు.

Comments

G
Loading comments...