వార్తలకు తిరిగి వెళ్లండి

కెరీర్, మాతృత్వ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదని నటి ప్రీతి జింటా అన్నారు. మహిళలు సహజంగానే మల్టీటాస్కర్లు అని, తనకు కుటుంబం, పిల్లల సంరక్షణలో సహాయం చేసే వనరులు ఉండటం అదృష్టమని చెప్పారు.
సహాయం ఉన్నా తల్లి బాధ్యతలను ఎవరూ భర్తీ చేయలేరని ప్రీతి పేర్కొన్నారు. ఇలాంటి వనరులు లేకుండానే పని, కుటుంబాన్ని సమన్వయం చేస్తున్న మహిళలకు హ్యాట్సాఫ్ అని అన్నారు.
Comments
Loading comments...

