Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు ముహూర్తం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 2:56 PM జాతీయంవినోదం
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు ముహూర్తం - Udayam
రష్మిక మందన నటిస్తున్న దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌ సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరులో ఏదో ఒక నగరాన్ని వేదికగా ఎంపిక చేసే అవకాశం ఉంది. వేదికపై త్వరలో స్పష్టత రానుంది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...