వార్తలకు తిరిగి వెళ్లండి

గుజ్జువాయి జంక్షన్లో 'డ్రగ్స్కు నో చెప్పండి.. జీవితాలను కాపాడుకోండి' నినాదంతో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు.
డ్రగ్స్ వినియోగం, రవాణా, విక్రయం, ఉత్పత్తి చట్టవిరుద్ధమని, పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పి.రమేశ్ నాయుడు హెచ్చరించారు. కానిస్టేబుళ్లు కిరణ్, దొర, హోంగార్డు రామారావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

