Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ టాప్

మానస శర్మ Jul 18, 2026 11:04 AM అల్ ఇండియా about 1 hour ago
పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ టాప్ - Udayam Digital
నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026'లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మౌలిక వసతులు, వ్యాపార వాతావరణం వంటి 8 స్తంభాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ సంస్కరణలు కీలకం కానున్నాయి.

Comments

G
Loading comments...