వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేతర పదార్థాలతో తయారుచేసిన అనధికారిక పనీర్, చీజ్, బటర్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజారోగ్య రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆహార పరీక్షల్లో పాలకు బదులుగా ఇతర పదార్థాలు వాడినట్లు గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Loading comments...
