Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు వ్యాపారులకు దోర్నాల SI సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:18 AM మార్కాపురంGeneral
చిరు వ్యాపారులకు దోర్నాల SI సూచనలు - Udayam
పెద్ద దోర్నాల పట్టణంలోని తోపుడుబండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వ్యాపారం నిర్వహించాలని నూతన SI జె. నాగరాజు సూచించారు. వ్యాపారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించారు. నటరాజ్ కూడలి పరిసరాల్లో రోడ్డుకు ఇరువైపులా తోపుడుబండ్లు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...