వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2వ దశపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యశాల నిర్వహించారు. జిల్లా కార్యదర్శి, మండల ప్రభారీ శివనాత్రి వేణు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుప్పటి భద్రయ్య హాజరయ్యారు.
సక్రమంగా ఎన్యుమరేషన్ ఫారాలు నింపని వారిని గుర్తించి, అవసరమైన పత్రాలతో పూర్తి చేయించి బీఎల్‌ఓలకు సమర్పించాలని కార్యకర్తలు సూచించారు.
Comments
Loading comments...

