Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుగ్గిలిలో కూటమి సంక్షేమంపై అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 8:34 PM శ్రీకాకుళంGeneral
గుగ్గిలిలో కూటమి సంక్షేమంపై అవగాహన - Udayam
​కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల పాటు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందజేస్తున్న ఘనత దక్కుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పేర్కొన్నారు. జలుమూరు మండలం గుగ్గిలి పంచాయతీలో రెండేళ్ల నమ్మకం ఇంటింటా సంక్షేమం కార్యక్రమంలో మంగళవారం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు ఆమె తెలియజేశారు. మరికొద్ది రోజుల్లో అర్హతున్నవారికి పింఛన్లు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...