Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతిథి అధ్యాపకుల నియామకం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 09, 2026 10:58 AM ఆదిలాబాద్General
అతిథి అధ్యాపకుల నియామకం - Udayam
మహత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థులు జులై 10న కళాశాలలో నిర్వహించే డెమో, ఇంటర్వ్యూలకు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి. పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉత్తీణులకు ప్రాధాన్యత ఉంటుంది. వివరాలకు 8899802060 సంప్రదించండి.

Comments

G
Loading comments...