వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండల ప్రత్యేక అధికారిగా చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి సీహెచ్. విజయ్‌బాబును నియమిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు.
మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం బుధవారంతో ముగియడంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. విజయ్‌బాబు గురువారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

