Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెనిద్రలో సమస్యలపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 12:53 PM ప్రకాశం General
పల్లెనిద్రలో సమస్యలపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
గుడ్లూరు మండలం చిమిడితిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. కొత్త బ్రిడ్జి, పొలాలకు రోడ్లు, బస్సు సౌకర్యం, స్మశానవాటికకు స్థలం కల్పించాలని ప్రజలు కోరారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారంపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...