Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:57 AM ములుగు General
గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి - Udayam
ఏటూరునాగారం మండల కేంద్రంలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 50 లీటర్ల గుడుంబా, 2 వేల లీటర్ల పానకం స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ మనన్ బట్ ఆదేశాల మేరకు సీఐ సూర్యప్రకాష్ పర్యవేక్షణలో ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో దాడి జరిగింది. గాడిచర్ల నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...