వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ 12వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పర్యటించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అవినీతికి తావులేకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుల చేతికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

