Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో బైక్‌ స్కిడ్‌.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:04 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో బైక్‌ స్కిడ్‌.. వ్యక్తి మృతి - Udayam
గుడివాడ రూరల్‌ బొమ్ములూరు శివారులో కొత్త బైపాస్‌ రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి స్కిడ్‌ కావడంతో రామన్నపూడికి చెందిన శివనాగప్రసాద్‌ (45) తీవ్రంగా గాయపడ్డారు. 108లో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...