వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోట మండలం గుడిపల్లెలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.18 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులకు సోమవారం భూమిపూజ చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శంకర్ యాదవ్ అన్నారు.
Comments
Loading comments...

