Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:00 PM బాపట్లGeneral
గుడిపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన - Udayam
బల్లికురవ మండలం ఎస్.ఎల్.గుడిపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, గోకులం షెడ్డు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక ద్వారా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...