వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిమల్కాపూర్ పూల మార్కెట్ వెనుక ప్రాంతంలో ప్రజలు కనీస పరిశుభ్రత, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకురాలు కొంపల్లి మాధవీ లత అన్నారు.
ప్రతి ఓటరూ అక్కడి పరిస్థితులను స్వయంగా చూసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కుటుంబంతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
Comments
Loading comments...

