Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడికోట త్రికూటాలయాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షించాలి

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 5:45 PM జగిత్యాలతెలంగాణ
గుడికోట త్రికూటాలయాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షించాలి - Udayam
పట్టణంలోని చారిత్రక గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించి, అభివృద్ధి చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆలయంలోని పురాతన కట్టడాలు, శిల్పాలకు మరమ్మతులు చేపట్టి చారిత్రక వారసత్వ సంపదగా పరిరక్షించాలని కోరారు.అలాగే మౌలిక వసతులు కల్పించాలని, అదనపు పూజారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...