వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని గుడి తండా గ్రామపంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ మాలవత్ సరస్వతి రమేష్ నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సరస్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

