Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడి తాండలో సీసీ కెమెరాలు ఏర్పాటు

Follow Udayam on Google
Surendhar Sep 29, 2026 4:49 PM నిజామాబాద్General
ధర్పల్లి: మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తండాలో ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రధాన వీధుల్లో జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ మలావత్ బాలునాయక్, ఉపసర్పంచ్ గోవిందు నాయక్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో నిఘా వ్యవస్థ బలోపేతం అవుతుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...