Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టయ్యనగర్‌లో పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:00 PM కర్నూలుGeneral
గట్టయ్యనగర్‌లో పింఛన్ల పంపిణీ - Udayam
కల్లూరు అర్బన్‌లోని పాత 29వ వార్డు, ప్రస్తుత 38వ వార్డులో గట్టయ్యనగర్, సవారీ తోట ప్రాంతాల్లో గురువారం ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్‌ సురేష్‌బాబు చింత ఆదేశాల మేరకు పార్టీ నాయకులు షబ్బీర్, సచ్చి బాల సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా నాయకులు, సిబ్బంది చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...