వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం గట్రాల మిట్ట గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు "తల్లికి వందనం" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ శరత్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
