వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతాన్ని మర్చి విమర్శిస్తున్నారని డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, టీడీపీ మండల అధ్యక్షుడు సుదర్శన్ ప్యాపిలి టీడీపీ కార్యాలయంలో ఆరోపించారు.
గత వైఎస్సార్ సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయాన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాభిమానంతోనే కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

