Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో జీఎస్‌ఎల్‌ కేంద్రం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:15 AM అమరావతిGeneral
మచిలీపట్నంలో జీఎస్‌ఎల్‌ కేంద్రం - Udayam
మచిలీపట్నం పోర్టులో గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం ఏర్పాటు చేయనుంది. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఐటీఐలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మూడు వేలు, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది. మొదటి దశలో రూ.2,100 కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...