వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో చేపట్టిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చిన సిట్ తన తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. మూల్యాంకన ప్రక్రియలో అనధికార వ్యక్తుల జోక్యం స్పష్టంగా ఉందని నిర్ధారించింది.
పర్యవేక్షణలో తీవ్ర లోపాలు, గోప్యత ఉల్లంఘనలు మరియు విధానపరమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Loading comments...

